Elucidating advanced guestbook 2 4 4


with regards o s ramakrishna ogirala sri ramakrishna guntur, andhra pradesh india - 04/14/16 MDT Ayya ! Daanni evaru rasaru, maathruka edi anna vishayam theliadu. Thathparyam: Thandri (Father) maranisthe (died)_ Mana kallu (eyes) poyinatlu.Thalli (Mother) pothe _ mana Naluka (tongue) thegipoinatlu.

మీ ప్రయత్నములో మేము సమిధులుగా మారడానికి ప్రయత్ని స్తాము. "Sagittarius” స్థానంలో “Capricorn” అని ఉండాలనుకొంటున్నాను. now onwrds i does not want to struggle as i got good friend i.e. god bless you for this service.....a.n.s.sankara rao, EENADU columnist a.n.s.sankara rao miyapur post, hyderabad, Andhra Pradesh India - 11/08/15 MST వేళైనది,కాళ్ళు గడపలు దాటవలె, కాళ రాత్రిన మేళ మాడు వేటగాండ్రు పట్ట పగలు నట్టింటిన పుట్టి ముంచనున్నారు తమ్ముడా కోడి పందేనికి రోస పడకు ఆడబోయిన తీర్థము కాదు ఆంధ్ర జాతి నవనిర్మాణము ఒక్కగొంతుకు లెక్క లేదు గోస బాసట కాదు యాస ముచ్చట కాదు తడిమి గుండె చప్పుడు విను కడిమిపూల మెడ దండ చేయి మణి మేఖల తల్లి మెడన వేయి చొరబాటుకు చెరబట్టను పరపీడకు వరసవారున్నారు కోడి మెడన కత్తి పౌరుషమేమీ కాదు పేడి మొగము పెద్ద శకునమూ కాదు వాడి బుద్దిన తల్లితోడై కూడ దీసుకు వళ్ళుదాచక వెలుగుల నగరికి జిలుగులద్దుదాము చెలియలి కట్టకి వెలుగులద్దుదాము విజయ వాకిట జయకేతనమెత్తుదముగాక చోరులార మనసార పౌరులుకండు చేరదీయు మిమ్ము అమ్మ నాగరిక కదన సమయమిద్ వీరులుకండు కరకట్టలు, బాటలు కళ్ళెములు చెరువులు నదులు చివరకి సంద్రము చేతుల చేతలకై తెన్నులు దక్కి చూచుచున్నవి కదలి రండు కలసి రండు నిజముగ కొంత లాభము స్వంత మోహము వదలుకొండు కడలి కేక వేసె, సుడిగాలి వడి జూపె తమ్ముడు గోస పడె, దొంగలు దారి తప్పె నగుబాటుగాక నడుముగట్టి తలకట్టు బాటకి తొలి అడుగువేయరె చెమట మనది, చేవ మనది మనగడ్డపై మన సంపద మనవూరిలో మన వాసి ఏవూరియందైన నీవారు గలరు నీవూరియందు నీ గడ్డ యందు నీ నేల గుండె చప్పుడదె వినర సోదర నాగార్జునుడు, బ్రహ్మ్మన్న తిమ్మన్న గౌతమ వాసిష్టీ పుత్రులు వాసిగన్న తెలుగన్నలు నీకు వీర సోదరులు సుమా ఇది సమయము ఇది హృదయము ఇది కలకాదు నిజము నీ వూత చేత నిక్కము అమ్మకి అవస్యము మేలుకో తమ్ముడ చేదుకో నీగడ్డ!!

విద్యార్థుల గురించి మా కవితలు, పాటలు మీ అనుమతితో మీకు పంపాలని మా ఆశ. kornepati sambasiva rao hyderabad, telangaana india - 01/21/16 MST తెలుగు వివిధ రచయితలు, కవులు, సాహిత్యప్రముఖులు రచించిన పద్యములు వ్యాకరణ పుస్తకములు ఆంధ్రభారతిలో నిక్షిప్తము చేసిన మీ బృహత్కార్యము కు నా జోహారు.ఎప్పుడో బాల్యములో చదివిన పద్యాలను నెమరు వేసుకుంటూ ఆనాటి తెలుగు ఉపాధ్యాయులైన వారిని, వారు చెప్పిన విధానము అమోఘము అద్బుతము.మరచిన మరువరానిది.ప్రస్తుతము మనము సంక్రాంతి పండుగల్లో గడప బోతున్నాము.కావున.ఈపండగకు చేయు పిండివంటలు ఇంటిముందర కళ్ళాపి జల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గుమ్మాదిపూలతొ అలంకరించి హరిదాసుల గంగిరెద్దుల కోలాహలముతో ఉండు అచ్చమైన తెలుగు పద్యాలను సూచించా గలరని కోరుతున్నాను Devadanam. Posted by satya lakshmi maringanti satyanaryanacharyulu hyderabad, telangana india - 11/02/15 MST అపర భగీరదులారా మీకు ప్రణామములు.

ఇప్పుడు ఇతిహాసాలు, కావ్యాలూ, కీర్తనలూ వంటివి లభిస్తున్నాయి. సుభాష్ సుభాష్ San Jose, California USA - 04/27/16 MDT glad to see the developments in site.

i am son , disciple and spritual successor of sri bhakta gnanananda teertha( sri ogirala veera raghava sarma garu), the saint composer of carnatac music of 20 th century. i request you to write his name as gnanananda teertha ( sri ogirala veera raghava sarma ).

తదాది, దాసుగారి శిష్య, ప్రశిష్య బృందం నేటికిని వారి ఉత్సవములు చేయుచున్నారు దయచేసి తెలియచేయగలరు. గత నాలుగు సంవత్సరములుగా నేను అంధ్రభారతి నిఘంటువను తరచూ వాడుకుంటున్నాను.